బోపన్న జోడీ ఔట్‌
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:15 IST

బోపన్న జోడీ ఔట్‌

హాలె (జర్మనీ): నొవెంటి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో రోహన్‌ బోపన్న-దివిజ్‌ శరణ్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లో ఓడిపోయింది. భారత ద్వయం 3-6, 6-7 (3/7)తో జొరాన్‌ విలిజెన్‌-సాండర్‌ గిలె (బెల్జియం) చేతిలో పరాజయం చవిచూసింది. బోపన్న-దివిజ్‌ జంట టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుందో లేదో కొద్ది రోజుల్లో తేలనుంది. కంబైన్డ్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 113వ స్థానంలో ఉన్న బోపన్న (38వ ర్యాంకు), శరణ్‌ (75వ ర్యాంకు).. టోక్యో విమానం ఎక్కాలంటే వారి కంటే ముందున్న జోడీలు కొన్నయినా ఒలింపిక్స్‌ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. టెన్నిస్‌లో ఒలింపిక్‌ బెర్తులను తేల్చడానికి చివరి తేదీ (జూన్‌ 14) ఇప్పటికే ముగిసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన