క్రీడాకారుల కోసం రూ.1169 కోట్ల ఖర్చు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:16 IST

క్రీడాకారుల కోసం రూ.1169 కోట్ల ఖర్చు

దిల్లీ: 2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత భారత క్రీడాకారుల కోసం రూ.1169.65 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత అయిదేళ్లలో శిక్షణ, పోటీలు, జాతీయ శిబిరాలు, విదేశాల్లో కోచింగ్‌, సహాయ సిబ్బంది వేతనాలు, దేశవాళీ టోర్నీలు (సీనియర్‌, జూనియర్‌), మౌలిక వసతులు, పరికరాలు ఇతరత్రా కలిపి రూ.1169.64 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. క్రీడల శాఖ ప్రకారం 2016 నుంచి 2021 వరకు 18 ఒలింపిక్‌, పారాలింపిక్‌ క్రీడాంశాల జాతీయ సమాఖ్యలకు రూ.1091.52 కోట్లు కేటాయించారు. టాప్‌ పథకం కింద 18 ఒలింపిక్‌, పారాలింపిక్‌ క్రీడాంశాల్లో రూ.78.13 కోట్లు మంజూరు చేశారు. అందులో 32 మంది ఒలింపిక్‌ క్రీడాకారుల కోసం రూ.44.41 కోట్లు ఖర్చు అయ్యాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన