ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి..

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి..

టోక్యో: రోయింగ్‌లో మహిళల క్వాడ్రపుల్‌ స్కల్స్‌ విభాగంలో ప్రపంచ రికార్డు బద్దలైంది. బుధవారం చైనా జట్టు 6 నిమిషాల 0.13 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 2014 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నెదర్లాండ్స్‌ (5 నిమిషాల 32.03 సెకన్లు) సృష్టించిన ప్రపంచ రికార్డును అధిగమించింది. ఈ పోటీలో పోలెండ్‌, ఆస్ట్రేలియా వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన