పారుల్‌కు రెండో స్వర్ణం

ప్రధానాంశాలు

Published : 18/09/2021 03:39 IST

పారుల్‌కు రెండో స్వర్ణం

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తరప్రదేశ్‌ అమ్మాయి పారుల్‌ చౌదరి రెండో స్వర్ణం సాధించింది. తొలి రోజు 5 వేల మీటర్ల పరుగులో పసిడి నెగ్గిన పారుల్‌.. శుక్రవారం 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌ పోటీలో 9 నిమిషాల 51.01 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఛాంపియన్‌షిప్‌లో రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన సోనాల్‌ సుక్వాల్‌ 20 కిలోమీటర్ల నడకలో స్వర్ణం, 35 కిలోమీటర్ల రేస్‌ వాక్‌ ఈవెంట్‌లో రజతం గెలుచుకుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన