
తాజా వార్తలు
ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 సమయంలో సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 39,179 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,634 వద్ద ట్రేడవుతున్నాయి. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలు మార్కెట్లో జోరును నింపాయి. హెచ్‌సీఎల్ టెక్ 4శాతం లాభపడగా.. భారతీ ఎయిర్టెల్ 2శాతం నష్టంతో కొనసాగుతున్నాయి. మిడ్‌క్యాప్ సూచీ 0.2శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.4శాతం లాభాల్లో ఉన్నాయి.
నేడు ఐటీసీ, మారుతీసుజుకీ, బంధన్ బ్యాంక్, ఇండిగో మరో 87 కంపెనీలు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లలో కొంత అస్థిరత కనిపించింది. బ్రెగ్జిట్‌పై కొన్ని ఈయూ సభ్యదేశాలు తమ నిర్ణయాల్ని ఆలస్యం చేస్తుండటం దీనికి కారణంగా ఉంది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
