Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 80621
            [news_title_telugu_html] => 

పెదాలకీ బ్రష్‌

[news_title_telugu] => పెదాలకీ బ్రష్‌ [news_title_english] => [news_short_description] => టూత్‌ బ్రష్‌లను కేవలం దంతాలను శుభ్రం చేసుకోవడానికి మాత్రమే కాదు మరి కొన్ని  రకాలుగా ఉపయోగించొచ్చు. ఎలానో చూద్దామా.. [news_tags_keywords] => Lips, Brush, Toothbrush, vasundhara [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-09 00:47:41 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పెదాలకీ బ్రష్‌ - EENADU
close

తాజా వార్తలు

పెదాలకీ బ్రష్‌

టూత్‌ బ్రష్‌లను కేవలం దంతాలను శుభ్రం చేసుకోవడానికి మాత్రమే కాదు మరి కొన్ని  రకాలుగా ఉపయోగించొచ్చు. ఎలానో చూద్దామా!

* పెదాలపై మురికి, మృతకణాలు పేరుకుపోతే... నల్లగా, నిర్జీవంగా తయారవుతాయి. అలాంటప్పుడు బ్రష్‌పై చక్కెర వేసి దాంతో అధరాలపై మృదువుగా రుద్దాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మృతకణాలు  తొలగిపోతాయి.
* మీ కనుబొమలను కూడా ఈ బ్రష్‌తో దువ్వుకోవచ్చు. హెయిర్‌ స్ప్రేని బ్రష్‌పై వేసుకుని జుట్టుపై రాసుకోవచ్చు.
* బూట్లపై పడిన మరకలను తొలగించడానికీ బ్రష్‌ను ఉపయోగించొచ్చు. బేకింగ్‌ సోడా, నీటిని కలిపి ఆ మరకపై బ్రష్‌తో రుద్దితే చాలు మరక మాయమవుతుంది.దుస్తులపై పడిన మరకలను ఇలా దూరం చేయొచ్చు.
* చేతి గోళ్లను కూడా బ్రష్‌తో శుభ్రం  చేసుకోవచ్చు. కొంచెం లిక్విడ్‌సోప్‌లో బ్రష్‌ని ముంచి గోళ్లను శుభ్రం చేయాలి.
* జుట్టుకు రంగు వేసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించొచ్చు.
* గోడలపై రాసిన గీతలను కూడా బ్రష్‌తో తొలగించొచ్చు. కొంచెం టూత్‌పేస్ట్‌ లేదా షేవింగ్‌ క్రీమ్‌ బ్రష్‌కి అది... దాంతో రుద్దినట్లు చేస్తే ఆ మరకలు పూర్తిగా పోతాయి.
* దువ్వెలను కూడా వీటితో శుభ్రం చేయొచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.