Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 110750
            [news_title_telugu_html] => రాజమౌళికి బాహుబలి హిట్‌ ఎలా పడిందో తెలుసా?
            [news_title_telugu] => రాజమౌళికి బాహుబలి హిట్‌ ఎలా పడిందో తెలుసా?
            [news_title_english] => Hilarious vennela kishore dubbing for Kathanam
            [news_short_description] => ‘రాజమౌళికి ‘బాహుబలి’ హిట్‌ ఎలా పడిందో తెలుసా?’ అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ నటుడు వెన్నెల కిశోర్‌. మరి హిట్‌ ఎలా పడిందో ‘కథనం’ సినిమాలో 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 3
            [news_videolink] => |
|
            [news_videoinfo] => |
|
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-12 13:53:23
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
రాజమౌళికి బాహుబలి హిట్‌ ఎలా పడిందో తెలుసా? - Hilarious vennela kishore dubbing for Kathanam - EENADU
close

తాజా వార్తలు

రాజమౌళికి బాహుబలి హిట్‌ ఎలా పడిందో తెలుసా?

ఆకట్టుకుంటోన్న వెన్నెల కిశోర్‌ వీడియో

హైదరాబాద్‌: ‘రాజమౌళికి ‘బాహుబలి’ హిట్‌ ఎలా పడిందో తెలుసా?’ అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ నటుడు వెన్నెల కిశోర్‌. మరి హిట్‌ ఎలా పడిందో ‘కథనం’ సినిమాలో ఆయన చెప్పాల్సిందే. ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్‌, ధన్‌రాజ్‌ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోషన్‌ సాలూరు సంగీతం అందిస్తున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా ఇటీవల ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు.

కాగా ప్రస్తుతం చిత్రం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెన్నెల కిశోర్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇది సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘రాజమౌళికి ‘బాహుబలి’ హిట్‌ ఎలా పడిందో తెలుసా?.. కాలుతున్న దోశ మీద నెయ్యివేసి రోస్ట్‌ చేస్తే... కొడదాం.. గట్టిగా కొడదాం..’ అంటూ ఆయన డబ్బింగ్‌ చెప్పే తీరు సరదాగా అనిపిస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.