close

తాజా వార్తలు

‘లాభం’లోజగపతిబాబు

జగపతిబాబు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘పురంబోకు’ చిత్రం తర్వాత విజయ్‌సేతుపతి, దర్శకుడు ఎస్పీ జననాథన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘లాభం’. శ్రుతిహాసన్‌ కథానాయిక. రెండో నాయికగా దన్షికను ఎంచుకున్నారు. తాజాగా కలైయరసన్‌, పృధ్వీపాండియన్‌లు ఈ చిత్రంలో చేరారు. అంతేకాకుండా జగపతిబాబు అత్యంత కీలకమైన పాత్ర పోషించనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఇమాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. విజయ్‌ సేతుపతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.