close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/02/2019 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రవేశాలు
టీఎస్‌ పీఈసెట్‌-2019

తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌పీఈసెట్‌- 2019) ప్రకటన విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగానూ వ్యాయామ విద్య కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు: డీపీఈడీ, బీపీఈడీ.
కాలవ్యవధి: రెండేళ్లు
అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఇన్‌ గేమ్‌ ఆధారంగా.
ఈవెంట్స్‌ నిర్వహణ: మే 15 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్‌ 13 వరకు.
వెబ్‌సైట్‌:
https://pecet.tsche.ac.in/

హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) 2019-20 విద్యా సంవత్సరానికిగానూ కింది డ్యూయల్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: డ్యూయల్‌ డిగ్రీ (బీటెక్‌/ మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్‌) బై రిసెర్చ్‌)
కాలవ్యవధి: ఐదేళ్లు.
విభాగాలు: ఈసీడీ, సీఎస్‌డీ, సీఎల్‌డీ, సీఎన్‌డీ, సీహెచ్‌డీ.
అర్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పన్నెండో తరగతి ఉత్తీర్ణత.
ఎంపిక: అండర్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేది: ఏప్రిల్‌ 28
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 23
వెబ్‌సైట్‌:
http://ugadmissions.iiit.ac.in/

టిస్‌, ముంబయి

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) 2019-20 విద్యా సంవత్సరానికిగానూ కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌-ఎంఎడ్‌ ప్రోగ్రామ్
సీట్ల సంఖ్య: 50
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ (ఎంఎస్సీ/ ఎంఏ/ ఎంకాం) ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: జాతీయ ఉమ్మడి రాతపరీక్ష (టిస్‌నెట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేది: మార్చి 31
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్‌ 22 నుంచి 26 వరకు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 17
వెబ్‌సైట్‌:
https://admissions.tiss.edu/

వాక్‌-ఇన్స్‌
జాతీయ దివ్యాంగుల సాధికార సంస్థ

సికింద్రాబాద్‌లోని జాతీయ దివ్యాంగుల సాధికార సంస్థ (ఎన్‌ఐఈపీఐడీ) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు: ప్రాజెక్ట్‌ స్టాఫ్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీ/ స్టాఫ్‌, టీచింగ్‌/ ప్రొఫెషనల్‌, నాన్‌ టీచింగ్‌.
వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ వేదికలు-తేదీలు: ఎన్‌ఐఈపీఐడీ ప్రధాన కేంద్రం, సికింద్రాబాద్‌- ఫిబ్రవరి 25, నవీ ముంబయి- ఫిబ్రవరి 27, కోల్‌కతా- మార్చి 1, నోయిడా ప్రాంతీయ కేంద్రం- మార్చి 7
వెబ్‌సైట్‌:
http://www.niepid.nic.in/

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌

అహ్మదాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ (ఎన్‌ఐవోహెచ్‌) కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది
పోస్టులు: ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ఎంటీఎస్‌ తదితరాలు.

ఖాళీలు: 25
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌ఇన్‌ తేదీలు: మార్చి 6 - 8
వేదిక: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవోహెచ్‌, అహ్మదాబాద్‌, గుజరాత్‌.
వెబ్‌సైట్‌:
http://www.nioh.org/

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.