close

తాజా వార్తలు

ఆటోను తప్పించబోయి..కాల్వలోకి దూసుకెళ్లి..

భోపాల్‌: ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయే క్రమంలో ఓ కారు కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నివాడి జిల్లా ఆర్చా పట్టణం సమీపంలో ఓ పురాతన వంతెనపై చోటు చేసుకుంది. ఇరుకైన వంతెనపై కారు వేగంగా దూసుకువచ్చి, ఆటోను ఢీ కొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు.. కాల్వలో పడిపోయింది. నీరు ఎక్కువగా లేకపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురూ చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడగలిగారు. చికిత్స నిమిత్తం వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.