close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

సీపీసీఎల్‌లో వర్క్‌మెన్‌ ఖాళీలు

ఇండియన్‌ ఆయిల్‌ అనుబంధ సంస్థ అయిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(సీపీసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 55 పోస్టులు: జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ మెటీరియల్స్‌ అసిస్టెంట్‌ తదితరాలు. విభాగాలు: ప్రొడక్షన్‌, క్యూసీ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ తదితరాలు. అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ (నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ అండ్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 03
వెబ్‌సైట్‌: https://www.cpcl.co.in/

హాల్‌- బెంగళూరు

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 18 పోస్టులు: డిప్యూటీ మేనేజర్‌, ఇంజినీర్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌, ఫైర్‌ ఆఫీసర్‌, లీగల్‌ ఆఫీసర్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 18. దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 13.

వెబ్‌సైట్‌: https://halnindia.co.in/

దరఖాస్తు చేశారా?

ఇండియన్‌ ఆర్మీ - టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరితేది: నవంబరు 14.

తెలంగాణ, ఏపీలో గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పోస్టులు

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు, స్థానిక భాష వచ్చి ఉండాలి. చివరితేది: నవంబరు 14.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.