
తాజా వార్తలు
ముంబయి: సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఇన్నింగ్స్ వేగం ఎలా పెంచాలో తెలుసుకున్నానని పేర్కొన్నాడు. ప్రపంచకప్ ముందు టీమిండియా తరఫున రెండు వన్డేలు ఆడిన గిల్ 16 పరుగులే చేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు రిజర్వు ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ జట్టులోనూ అతడి పేరుంది. సఫారీలతో సిరీస్ సమయంలో అతడు కోహ్లీ, పుజారా, రహానె వంటి దిగ్గజాలతో కలిసి డ్రస్సింగ్ రూమ్ పంచుకున్నాడు.
‘పెద్ద ఆటగాళ్లతో డ్రస్సింగ్ రూమ్ పంచుకున్నప్పుడు నేనెంతో నేర్చుకున్నా. మ్యాచ్‌కు ముందు వారెలా సిద్ధమవుతున్నారో తెలుసుకున్నా. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఎలా దృష్టి పెడుతున్నారు, ఎలా ఆడుతున్నారు, మ్యాచ్ పరిస్థితులను బట్టి ఇన్నింగ్స్ వేగాన్ని ఎలా మారుస్తున్నారో గమనించా’ అని గిల్ తెలిపాడు. సింథాల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతడు పాల్గొన్నాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
