close

తాజా వార్తలు

సోనియాను కలిసిన రేవంత్‌

దిల్లీ : మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. దిల్లీలోని సోనియా నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వెళ్లారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే సోనియాను కలిసినట్లు భేటీ అనంతరం రేవంత్‌ వెల్లడించారు. అంతకుముందు దిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్‌ తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.