close

తాజా వార్తలు

6 జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం

హైదరాబాద్‌: తెలంగాణలోని ఆరు జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.  జిల్లా అధ్యక్షుల నియామకంపై తెలంగాణ పీసీసీ పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ ఆమోదముద్రవేసింది. కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు కె.విశ్వప్రసాదరావు, జయశంకర్‌  భూపాలపల్లి - అయిత ప్రకాష్‌రెడ్డి, వికారాబాద్‌ - టి.రామ్మోహన్‌రెడ్డి, ములుగు- నల్లెల కుమార్‌ స్వామి, నారాయణపేట- శివకుమార్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి- కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలను డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.