
తాజా వార్తలు
శివసేనకు నితిన్ గడ్కరీ చురక
పుణె: ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. భాజపా హిందుత్వ విధానాలను అనుసరించదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించడంపై గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యం కాదంటూ శివసేన అధినేతకు చురకలు అంటించారు. శుక్రవారం రాత్రి ఏబీవీపీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలకు ఒక సిద్ధాంతం ఉంది. మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికో, అధికార దర్పం చూపించుకోవడానికో మేం పార్టీ పెట్టలేదు. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు అయిపోవాలన్న అత్యాశ అంతకన్నా లేదు. జాతి నిర్మాణం కోసం పనిచేసే సైనికులం మేం. ప్రతి పార్టీకి సిద్ధాంతమనేది గుండెవంటిది. మేం దాన్నే పాటిస్తాం. అదే విధంగా మానవ సంబంధాలకు విలువిస్తాం. పదవులకు కాదు’ అని గడ్కరీ అన్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
