
తాజా వార్తలు
అమరావతి: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అమితాబ్ కీర్తి కిరీటంలో ఈ అవార్డు ఓ కలికితురాయిగా నిలిచిపోతుందన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అమితాబ్‌ని ఎంపిక చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆయన నట జీవితం గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠమని.. నటనలో ఆయనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్నారని పవన్ కొనియాడారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- రివ్యూ: వెంకీ మామ
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
