Iceberg : కదిలిన అతిపెద్ద మంచుఫలకం.. చిత్రాలు

దాదాపు దుబాయ్‌ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన ‘ఎ-23ఎ’.. 30 ఏళ్లకుపైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది. 1986లో అంటార్కిటిక్‌ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా ఎ-23ఎ ఏర్పడింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి, వెడ్డెల్‌ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది. ప్రస్తుతం మంచుఫలకం ఎట్టకేలకు సాగర అడుగు భాగం నుంచి వేరుపడి.. వేడి జలాల వైపు కదులుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Updated : 25 Nov 2023 11:45 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని