Murali Mohan: సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానం

సీనియర్‌ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రముఖులు, సినీనటులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 10 Feb 2024 21:27 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని