మున్సిపల్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జిలు వీరే!

తాజా వార్తలు

Updated : 24/02/2021 10:59 IST

మున్సిపల్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జిలు వీరే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జులు, సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఉత్తరాంధ్ర బాధ్యతలు జీవీఎల్‌ నరసింహారావు, కె.హరిబాబు, మాధవ్‌, విష్ణుకుమార్‌ రాజు, కాశీవిశ్వనాథరాజు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సుజనా చౌదరి, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిశోర్‌బాబు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సీఎం రమేశ్‌, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డిలను నియమించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేశ్‌, పార్థసారధి, వరదాపురం సూరి నియమితులయ్యారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని