దిల్లీ పీఠం ‘సామాన్యుడిదే’: ఎగ్జిట్‌ పోల్స్‌

తాజా వార్తలు

Published : 09/02/2020 00:53 IST

దిల్లీ పీఠం ‘సామాన్యుడిదే’: ఎగ్జిట్‌ పోల్స్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఎన్నికల్లో మళ్లీ సామాన్యుడి (ఆమ్‌ ఆద్మీ) పార్టీయే దిల్లీ పీఠం దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. దిల్లీలో మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్‌, భాజపా హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లు, సంస్థలు నిర్వహించిన సర్వేల్లో భాజపా, కాంగ్రెస్‌కు ఆప్‌ చేతుల్లో భంగపాటు తప్పదని సర్వేలు సూచిస్తున్నాయి. దిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల కంటే ఎక్కువే గెలిచి ఆప్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రముఖ ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. 

 

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని