దేవినేని ఉమాకు జైల్లో ప్రాణహాని: భార్య అనుపమ ఆరోపణ

తాజా వార్తలు

Updated : 01/08/2021 05:09 IST

దేవినేని ఉమాకు జైల్లో ప్రాణహాని: భార్య అనుపమ ఆరోపణ

అమరావతి: రాజమహేంద్రవరం కారాగారంలో తన భర్తకు ప్రాణహాని ఉందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ ఆరోపించారు. ఈ మేరకు ఏపీ గవర్నర్‌, హైకోర్టు సీజే, కేంద్ర, రాష్ట్రాల హోం మంత్రులకు లేఖలు రాశారు.

కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్‌ పరిశీలనకు వెళ్లిన సందర్భంలో దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం ఉమాను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం దేవినేని ఉమా రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని