రాహుల్‌ విధ్వంసం: RCB ముందు భారీ లక్ష్యం

తాజా వార్తలు

Updated : 30/04/2021 21:32 IST

రాహుల్‌ విధ్వంసం: RCB ముందు భారీ లక్ష్యం

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(91 నాటౌట్‌; 57 బంతుల్లో 7x4, 5x6) మరోసారి దంచికొట్టాడు. అతడికి క్రిస్‌గేల్‌(46;  24 బంతుల్లో 6x4, 2x6), హర్‌ప్రీత్‌బ్రార్‌(25; 17 బంతుల్లో 1x4, 2x6) సహకరించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఇక బెంగళూరు బౌలర్లలో జేమీసన్‌ రెండు వికెట్లు తీయగా చాహల్‌, సామ్స్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని