close
అండర్‌-19 ప్రాబబుల్స్‌ వీరే

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అండర్‌-19 క్రికెట్‌ ప్రాబబుల్స్‌ను హెచ్‌సీఏ ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈనెల 26 వరకు ఐదు జట్లకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ల్లో సత్తాచాటిన ఆటగాళ్లను హైదరాబాద్‌ అండర్‌-19 జట్టుకు ఎంపిక చేస్తారు.

* హెచ్‌సీఏ రెడ్‌: నితీశ్‌రెడ్డి (కెప్టెన్‌), అక్సారి, హర్షవర్ధన్‌రెడ్డి, ఇషాన్‌శర్మ, సారంగ్‌, ఆదిత్య మంగత్‌, సార్థక్‌ భరద్వాజ్‌, వినయ్‌యాదవ్‌, సాయి పూర్ణానందరావు, రక్షణ్‌రెడ్డి, అమిత్‌కుమార్‌సింగ్‌, విశాల్‌సింగ్‌, పారస్‌ రాజ్‌, పృథ్వీరెడ్డి, సాధన్‌,
* హెచ్‌సీఏ బ్లూ: వైష్ణవ్‌రెడ్డి (కెప్టెన్‌), ప్రత్యూష్‌, ప్రతీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, రాఘవేంద్ర సాత్విక్‌, ఆమన్‌రావు, చందు, రుత్విక్‌యాదవ్‌, సహేంద్ర మల్లు, అంకిత్‌రెడ్డి, ఇలియాన్‌ సతాని, గౌరవ్‌ ఠాకూర్‌, ప్రణయ్‌కుమార్‌, శుభ్‌మన్‌ బిస్త్‌, సక్లాయిన్‌,
* హెచ్‌సీఏ ఆరెంజ్‌: రిషికేత్‌ సిసోసియా (కెప్టెన్‌), గౌరవ్‌రెడ్డి, శశాంక్‌ లోకేశ్‌, ఆర్యన్‌ కృష్ణ, వెంకట్‌ కార్తీక్‌, జాఫరుల్లాఖాన్‌, తిరుపతి, మయాంక్‌గుప్తా, రాఘవ, ఆబిద్‌, లోకేశ్‌, అభినవ్‌తేజ్‌, వెంకట్‌ చైతన్య, షాజెబ్‌ఖాన్‌, కమల్‌ సావరియా,
* హెచ్‌సీఏ యెల్లో: దివేష్‌సింగ్‌ (కెప్టెన్‌), ఒవైస్‌ వాహిద్‌, రేవంత్‌, బాలాజీరెడ్డి, వివేక్‌సింగ్‌, శివ, వైష్ణవ్‌రెడ్డి, నిఖిల్‌, వంశీకృష్ణ, అశ్వధ్‌ రాజీవ్‌, అబ్దుల్‌ అద్నాన్‌, పున్నయ్య, ధీరజ్‌గౌడ్‌, యోగేందర్‌సింగ్‌, రాహుల్‌రెడ్డి,
* హెచ్‌సీఏ గ్రీన్‌: హర్షవర్ధన్‌సింగ్‌ (కెప్టెన్‌), నారాయణ, ఆకాశ్‌యాదవ్‌, జైదేవ్‌గౌడ్‌, రాహుల్‌ పౌన్‌, ప్రణవ్‌వర్మ, ధీరజ్‌ విశాల్‌, స్వామినాయుడు, ప్రియాంషు జైన్‌, ఆదిత్య సుబ్రహ్మణ్యం, ఖాజా, అద్నాన్‌ అహ్మద్‌, ఆదిత్య చిబ్‌, నీల్‌ చక్రవర్తి, వరుణ్‌ వినోద్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.