నల్లమలలో పులుల గణనకు ఏర్పాట్లు

ప్రధానాంశాలు

నల్లమలలో పులుల గణనకు ఏర్పాట్లు

ఈనాడు, నల్గొండ: వచ్చే ఏడాది జనవరిలో జరిగే పులుల గణనకు నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు (ఏటీఆర్‌ఎఫ్‌)లో అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. 4.8 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఏటీఆర్‌ఎఫ్‌లో దాదాపు 2వేల కెమెరాలను చెట్లకు అమరుస్తున్నారు. చిత్రాల ఆధారంగా పులులు, చిరుతల సంఖ్యను లెక్కగడతారు. 2018లో జరిగిన గణనలో ఏటీఆర్‌ఎఫ్‌ పరిధిలో 17 పులులున్నట్లు తేలింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని