Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146311
            [news_title_telugu_html] => మానవ అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహన సదస్సు
            [news_title_telugu] => మానవ అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహన సదస్సు
            [news_title_english] => 
            [news_short_description] => పట్టణంలోని ప్రభుత్వ(బాలికల) జూనియర్‌ కళాశాలలో గురువారం ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవాసంస్థ, ఛైల్డ్‌లైన్‌ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా ..

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 
            [publish_createdon] => 2019-08-23 00:56:00
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
మానవ అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహన సదస్సు - EENADU
close

తాజా వార్తలు

మానవ అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహన సదస్సు

అవగాహన సదస్సుకు హాజరైన విద్యార్థినులు

మహబూబాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ(బాలికల) జూనియర్‌ కళాశాలలో గురువారం ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవాసంస్థ, ఛైల్డ్‌లైన్‌ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిర్మూలనపై విద్యార్థులకు అవగహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్‌ ప్రభాజస్టిస్‌ హాజరై మాట్లాడారు. కౌమార దశలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఛైల్డ్‌లైన్‌ జిల్లా సమన్వయకర్త వెంకటేశ్‌, ప్రాజెక్ట్‌ సమన్వయకర్త శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. బాలల సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు 1098 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని వివరించారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.