సర్వేశ్వరః

విష్ణుసహస్రనామావళిలో 96వది. ‘సర్వేశ్వరః’ అంటే కనిపిస్తున్న, కనిపించని సర్వానికీ ఈశ్వరుడు అన్నది భావన. ఈశ్వర శబ్దం ప్రభు శబ్దంతో సమానం. అంటే ఆయన అందరికీ ప్రభువు కనుక సంరక్షణ బాధ్యత ఆ స్వామిదే.

Published : 25 Apr 2024 00:08 IST

వందే విష్ణుం!

విష్ణుసహస్రనామావళిలో 96వది. ‘సర్వేశ్వరః’ అంటే కనిపిస్తున్న, కనిపించని సర్వానికీ ఈశ్వరుడు అన్నది భావన. ఈశ్వర శబ్దం ప్రభు శబ్దంతో సమానం. అంటే ఆయన అందరికీ ప్రభువు కనుక సంరక్షణ బాధ్యత ఆ స్వామిదే. అయితే ఆ స్వామిని ఎవరు వేడుకొంటారో వారి చెంతకు స్వయంగా వచ్చి అనుగ్రహిస్తాడన్న అంతరార్థం ఇందులో ఇమిడి ఉంది. గజేంద్రమోక్షం కథ దీనికి ఒక ఉదాహరణ.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని