సిద్ధః

విష్ణుసహస్రనామావళిలో 97వది. ‘సిద్ధః’ అంటే యోగులు పొందవలసిన సమస్త సిద్ధులకు ఆయన నిధి లాంటి వాడని అర్థం. తన భక్తులకు ఆ సిద్ధులను ఇవ్వటం కోసం స్వామి నిరంతరం అందుబాటులో ఉంటాడు.

Updated : 02 May 2024 07:38 IST

విష్ణుసహస్రనామావళిలో 97వది. ‘సిద్ధః’ అంటే యోగులు పొందవలసిన సమస్త సిద్ధులకు ఆయన నిధి లాంటి వాడని అర్థం. తన భక్తులకు ఆ సిద్ధులను ఇవ్వటం కోసం స్వామి నిరంతరం అందుబాటులో ఉంటాడు. ఏ విధమైన లోపాలు లేనివాడు, సకల పరిపూర్ణ మోహన రూపం గలవాడు అనే అర్థాలు కూడా ఈ నామంలో ఇమిడి ఉన్నాయి.

- వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని