అహః

విష్ణుసహస్రనామావళిలో 90వది. ‘అహః’ లేదా ‘అహస్సు’ అంటే పగటి పూట అని అని అర్థం.

Published : 14 Mar 2024 00:03 IST

విష్ణుసహస్రనామావళిలో 90వది. ‘అహః’ లేదా ‘అహస్సు’ అంటే పగటి పూట అని అని అర్థం. పగటి పూట వెలుగుంటుంది. ఆ వెలుగులా ప్రకాశిస్తాడు స్వామి. కాంతి అంటే జ్ఞానం. అజ్ఞానాన్ని తొలగించి భక్తులను జ్ఞానోన్ముఖులను చేస్తుంటాడు ఆ భక్త వత్సలుడు. తనను నమ్మినవారిని అంధకారం నుంచి బయటపడేసి అన్ని విధాలా కాపాడుతుంటాడు అనేది ఈ నామంలోని అంతరార్థం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని