సిద్ధిః

విష్ణుసహస్రనామావళిలో 98వది. ఇంతకు ముందున్న నామం ‘సిద్ధః’ అనేదానికి,  దీనికి వ్యత్యాసం ఉంది.

Published : 09 May 2024 00:14 IST

విష్ణుసహస్రనామావళిలో 98వది. ఇంతకు ముందున్న నామం ‘సిద్ధః’ అనేదానికి,  దీనికి వ్యత్యాసం ఉంది. స్వామివారిని ఆరాధించడం వల్ల సముచిత ఫలితం సిద్ధిస్తుందని తెలియజేస్తుందీ నామం. సర్వ కార్యఫలాలూ తానై ఎవరున్నారో ఆ స్వామే శ్రీమహావిష్ణువు. ఆ జగన్నాథుడు భక్తుల పూజలు అందుకుని, ఫలితాలను సిద్ధింపచేస్తాడని ఈ నామం స్పష్టం చేస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని