సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి.

Updated : 13 Jul 2021 02:00 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


క్విజ్‌.. క్విజ్‌..!

1. కప్పలు నోరు మాత్రమే కాకుండా ఏ శరీర భాగంతో కూడా నీళ్లు తాగగలవు?
2. ఏ పక్షి తన కనుగుడ్లను కదిలించలేదు?
3. హిప్పోపొటమస్‌ పాలు ఏ రంగులో ఉంటాయి?
4. ఓ గబ్బిలం గంటలో ఎన్ని దోమలను తినగలదు?
5. ఫ్లెమింగో ఒకసారికి ఎన్ని గుడ్లు పెడుతుంది?


పదాల తో‘ట’

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను నింపండి. అవన్నీ ‘ట’తో ముగిసే పదాలే.


నా పేరు చెప్పుకోండి..

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలు, పక్కన కొన్ని ఆధారాలు, సూచనలున్నాయి. వాటి సాయంతో ఖాళీ గడుల్లో ఏ అక్షరాలు రావాలో చెప్పుకోండి చూద్దాం.


నేనెవర్ని?

నేనో అయిదు అక్షరాల ఆంగ్లపదాన్ని. నేను విలువను సూచిస్తాను. నాలో ఆకలి తీర్చే పదార్థం ఒకటి ఉంటుంది. చివరి మూడు అక్షరాలు మాత్రం చల్లగా ఉంటాయి. ఇప్పటికైనా తెలిసిందా.. నేను ఎవర్నో?


పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ




సుడోకు జవాబు


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌.. : 1.చర్మం    2.గుడ్లగూబ    3.లేతగులాబీ    4.1,200లకు పైగా    5.ఒకటి

పదాల తో‘ట’!: 1.ఆట    2.కోట    3.మేట    4.చాట    5.ఆట    5.మీట    6.వేట

నా పేరు చెప్పుకోండి: 1.ఈ (frog)  2.ఊ (fish)  3.అ (Hippo)  4.ఇ (Horse)  5.ఆ (tiger)  6.ఉ (Zebra)

నేనెవర్ని?: price

పదమేది: REMOTE

ఏది భిన్నం?: 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని