సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Updated : 20 Mar 2021 10:58 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


లెక్క తేల్చండి
ఇక్కడి ఆధారాల సాయంతో ప్రశ్నార్థకాల స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం
summer,  outdoors, shorts, swimsuit, diving, grass, sprinkler, sunscreen, flower, picnic, swimming, watermelon



క్విజ్‌.. క్విజ్‌
1) ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి?
2) ‘కుంభకోణం’ అనే పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది?
3) దేశ రెండో అత్యున్నత పురస్కారం ఏది?
4) ‘లోహ విహంగం’ అని దేనికి పేరు?
5) దేశానికి అత్యున్నత న్యాయస్థానం ఏది?
6) అరకు ఏ తోటలకు ప్రసిద్ధి చెందినది?



వాక్యాల్లో అంకెలు
ఈ వాక్యాల్లో కొన్ని అంకెలు దాగి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను ఒకచోటికి చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం..
1) అన్నంలో ఆవకాయ కలిపితే ఆ రుచికి తిరుగుండదు.  
2) ఒకసారి అబద్ధం ఆడితే, దాన్ని కప్పిపుచ్చేందుకు మరొకటి ఆడాల్సి ఉంటుంది.
3) ఏమరపాటుతో వాడెప్పుడూ మోసపోతుంటాడు.
4) ‘పనిమీద బయటకు వెళ్లి వచ్చేసరికి ఆలస్యం అయింది’ అని చెప్పాడు నాన్న.



నేను గీసిన బొమ్మ


నేనెవర్ని?
ఆకాశంలో ఉంటాం.. నక్షత్రాలం కాదు. తెల్లగా, ఆకారం లేకుండా ఉంటాం.. వర్షానికి ముందు మేం కమ్ముకొని వస్తామంటారు. ఇంతకీ మేమెవరం?


జవాబులు
క్విజ్‌.. క్విజ్‌ : 1.ఏడు  2.తమిళనాడు  3.పద్మవిభూషణ్‌  4.విమానం 5.సుప్రీం కోర్టు 6.కాఫీ
తేడాలు కనుక్కోండి: 1.నక్క కాలు 2.చెవి 3.పులి చెవి 4.పొద 5.చెట్టు కొమ్మ 6.రాయి
సరైన జోడీ ఏది : 1-సి, 2-ఎ, 3-ఇ, 4-డి, 5-బి
వాక్యాల్లో అంకెలు : 1.ఆరు 2.ఒకటి 3.ఏడు 4.పది
అక్షరాలతో ఆట :
 1.air, plane, plain, lane, rain, pair, pear, reap, line, pain 2.flow, low, row, fore, flew, wolf, owe, foe, woe, few  

లెక్క తేల్చండి : 7×7×6 = 294  
నేనెవర్ని : మబ్బులు
సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని