చిత్రం చూసి చెప్పేయ్‌!

ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి....

Published : 11 Jan 2022 00:46 IST

ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి?

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


చెప్పగలరా?

నేస్తాలూ ఈ ఆధారాలతో వాటి పర్యాయపదాలు చెప్పగలరేమో ప్రయత్నించండి?


ఆహా.. ఏమి రుచి!

ఇక్కడున్న వాక్యాల్లో రుచులున్నాయి. వెతికి పట్టుకోండి చూద్దాం.


జంట పదమే!

కింద అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో సరైన జంటపదం రాసి పూరించండి.


బొమ్మ గీద్దాం!


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్రం చూసి చెప్పేయ్‌! :   1.SCHOOL BUS 2.MONEY PLANT 3.BUTTER MILK 4.SUN FLOWER 5.EAR CAP
అక్షరాల రైలు: CHOCOLATE
తేడాలు కనుక్కోండి?: 1.ఎలుగుబంటి నోరు 2.స్కేటింగ్‌ బ్లేడు 3.టోపి 4.టవల్‌ 5.పెంగ్విన్‌ కాళ్లు 6.పెంగ్విన్‌ రెక్క
చెప్పగలరా?: 1.కనకం 2.కరము 3.కదనం 4.కలప 5.కరుణ
ఆహా.. ఏమి రుచి! : 1.చేదు 2.కారం 3.తీపి 4.పులుపు 5.వగరు
జంట పదమే!: 1.తోకా  2.వందర 3.పాటా 4.మెలిసి 5.సంధ్యా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని