కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 31 Jan 2022 00:21 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


తప్పేంటో చెప్పండి!

నేస్తాలూ! ఇక్కడున్న ప్రతి పదంలోనూ ఒక తప్పుంది. అదేంటో కనిపెట్టి సరైన పదాలు రాయండి.

1. ఆశక్తి

2. గూడాచారి

3. ఆరాదన

4. పాటశాల

5. విధ్యాలయం

6. ప్రచురన

7. దూరధ్రుష్టి


పొడుపు కథలు!

1. ఎర్రగులాబీలలో తెల్లని మల్లెలు.. ఏంటవి?

2. కొమ్ములుంటాయి.. కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది.. కానీ ఏనుగు కాదు. ఇంతకీ ఏంటది?


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఒక సంవత్సరంలో ఎన్ని రుతువులు ఉంటాయి?

2. కాటరాక్ట్‌ ఆపరేషన్‌ శరీరంలో ఏ భాగానికి చేస్తారు?

3. ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఏ దేశ జనాభా 100 కోట్లు దాటింది?

4. ‘విశ్వకవి’ అని ఎవరిని పిలుస్తారు?

5. టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌ ఎవరు?







జవాబులు:

కవలలేవి?: 1, 4

క్విజ్‌.. క్విజ్‌..: 1.ఆరు 2.కళ్లకు 3.చైనా 4.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 5.అనిల్‌ కుంబ్లే

అక్షరాల రైలు: IMPORTANT

పదాల తమాషా! : 1.win 2.ton 3.pin 4.one 5.ran

పదమేంటబ్బా! : neighborhood

పొడుపు కథలు!: 1.పెదవులు, పళ్లు 2.నత్త

తప్పేంటో చెప్పండి!: 1.ఆసక్తి 2.గూఢచారి 3.ఆరాధన 4.పాఠశాల 5.విద్యాలయం 6.ప్రచురణ 7.దూరదృష్టి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని