కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి

Updated : 09 May 2022 04:59 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి





తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అయితే వాటిలో ఒక్కో అక్షర దోషం ఉంది. గుర్తించి, సరిచేసి రాయండి.
1. సహవాశం
2. సునయాసం
3. ఆరోపన
4. సన్మాణం
5. సమాలోచణ
6. సందర్బానుసారం
7. విరోది
8. వీరోఛితం


తమాషా ప్రశ్నలు

1.  చదివించే కాలు?

2. ఆదాయాన్ని ఇచ్చే కాలు?

3. ఆస్తిని ఇచ్చే కాలు?


నేను గీసిన బొమ్మ


జవాబులు:

కవలలేవి?: 1, 3
అక్షరాల చెట్టు:
INFRASTRUCTURE

తప్పులే.. తప్పులు!: 1.సహవాసం 2.సునాయాసం 3.ఆరోపణ 4.సన్మానం 5.సమాలోచన 6.సందర్భానుసారం 7.విరోధి 8.వీరోచితం

రాయగలరా?: 1.finger 2.fire 3.fight 4.first 5.fish 6.fine 7.final 8.five

తమాషా ప్రశ్నలు: 1.పుస్తకాలు 2.అమ్మకాలు 3.పంపకాలు

వాక్యాల్లో పువ్వుల పేర్లు : 1.రోజా 2.మందారం 3.బంతి 4.తామర 5.సన్నజాజి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని