తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 11 May 2022 06:12 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో ఏది కాదో చెప్పగలరా?
1. అమెరికా, జపాన్‌ దేశాలు ఆసియా ఖండంలో ఉన్నాయి?
2. ఐపీఎల్‌లో సచిన్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.
3. వూహాన్‌ నగరం చైనాలో ఉంది.  
4. ఏనుగు తొండంలో రెండు ఎముకలుంటాయి.
5. చిరుత ఈ భూమ్మీద అత్యంత వేగవంతమైన జంతువు.
6. భూమికి చంద్రుడు ఉపగ్రహం.





నేను గీసిన చిత్రం


జవాబులు

అంత్యాక్షరి!: 1.నిచ్చెన 2.నడక 3.కలువ 4.వరద 5.దప్పిక 6.కలప 7.పలక 8.కడవ
బొమ్మల్లో గప్‌చుప్‌: జామకాయ
అవునా కాదా?: 1.కాదు 2.కాదు 3.అవును 4.కాదు 5.అవును 6.అవును
జత ఏది?: 1- డి, 2- జి, 3- బి, 4- ఎ, 5- సి, 6- ఇ, 7- హెచ్‌, 8- ఎఫ్‌
తేడాలు కనుక్కోండి!: 1.విత్తనం 2.సీతాకోకచిలుక 3.సూది 4.చెట్టు ఆకులు 5.అంకెలు 6.పక్షిపిల్లలు
సాధించగలరా : 6x6=36 (ఎనిమిది నుంచి ఒక పుల్లను తీసి, దాన్ని ఆరు అంకె చేయాలి. ఆ పుల్లతో అయిదును కూడా ఆరు చేస్తే సరి)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని