అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 19 Jun 2022 02:01 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పగలరా?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 3, 4 అక్షరాలు కలిస్తే ‘లక్ష్యం’ అనీ.. 4, 5, 3, 2 అక్షరాలు కలిస్తే ‘ప్రధానం’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేను ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడక్షరాలూ ‘తిన్నాను’ అనీ.. 4, 7, 5, 2 అక్షరాలు కలిస్తే ‘బృందం’ అనీ అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో చెప్పగలరా?


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1. దెంపంపగురు
2. చంమదమా
3. నిభిమాఅ
4. గహారంసామ
5. ణరోపఆ
6. పరంవారి





నేను గీసిన బొమ్మ


జవాబులు:

బొమ్మల్లో ఏముందో : 1.మరమనిషి 2.రవ్వకేసరి 3.సమోసాలు 4.సాగరం 5.రంగులరాట్నం అది ఏది : 1
చెప్పగలరా :
1. ANIMAL 2. IMITATE
గజిబిజి బిజిగజి!: 1.పరుగుపందెం 2.చందమామ 3.అభిమాని 4.మహాసాగరం 5.ఆరోపణ 6.పరివారం
ఆ రెండు ఏవి?: 1, 3 (బంగాళాదుంప, క్యారెట్‌ రెండూ దుంపజాతివి. అంటే ఇవి నేల లోపల పండుతాయి)



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని