అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
నేనెవర్ని?
నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘సొమ్ము’లో ఉన్నాను. ‘కొమ్ము’లో లేను. ‘రవి’లో ఉన్నాను. ‘కవి’లో లేను. ‘కాలు’లో ఉన్నాను. ‘మేలు’లో లేను. ‘మాయ’లో ఉన్నాను. ‘మామ’లో లేను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
నేను గీసిన చిత్రం
జవాబులు :
అక్షరాల చెట్టు: ANNOUNCEMENT
జత చేయండి: 1-ఇ, 2-హెచ్, 3-బి, 4-ఎఫ్, 5-సి, 6-డి, 7-ఎ, 8-జి
అది ఏది?: 3
ఆ ఒక్కటి ఏది?: 5.కమలం (ఇది ఒక్కటే నీటిలో పెరిగే మొక్కకు పూస్తుంది)
తప్పులే తప్పులు: 1.సోమవారం 2.గోదావరి 3.సంకల్పం 4.మృగరాజు 5.పర్వతం 6.సంకుచితత్వం 7.ప్రణామం 8.దృష్టి 9.కళాకారుడు 10.శాస్త్రీయం
నేనెవర్ని?: సొరకాయ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్