ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 15 Jul 2022 00:58 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


తమాషా ప్రశ్నలు!

1.  వెంటాడే కాలు?
2. ఆనందాన్ని ఇవ్వని వరం?
3. గుడ్లు పెట్టే రాయి?


చెప్పగలరా?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 3 అక్షరాలు కలిస్తే ఓ వాహనాన్నవుతా. 2, 5, 6 అక్షరాలు కలిస్తే ‘బూడిద’నవుతా. ఇంతకీ నేనెవర్నో తెలిసిందా?
2. నేను అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని. మొదటి నాలుగక్షరాలు కలిస్తే ‘చదవడం’ అనీ.. 1, 2, 4 అక్షరాలు కలిస్తే ‘ఎరుపు’ అనే అర్థాన్నిస్తా. నేనెవర్నో చెప్పగలరా?






నేను గీసిన చిత్రం


జవాబులు:

పదమాలిక: 1.సారథి 2.సాగరం 3.సావిత్రి 4.సాధన 5.సామగ్రి 6.సాధువు 7.సాకారం

ఆ ఒక్కటి ఏది?: 2.కోలా (మిగతావన్నీ కోతి జాతికి చెందిన జీవులు)

ష్‌.. గప్‌చుప్‌..!: 1.సొరచేప 2.రాబందు 3.చిరుతపులి 4.కంచరగాడిద 5.ఖడ్గమృగం 6.ఎండ్రకాయ

రాయగలరా?: 1.అలజడి 2.తడబడి 3.అరక 4.కొలత 5.పండుగ 6.సాగరతీరం

తమాషా ప్రశ్నలు: 1.జ్ఞాపకాలు 2.కలవరం 3.పావురాయి, కొక్కిరాయి 

ఏది భిన్నం? : 3

చెప్పగలరా? : 1. VANISH 2. READY



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని