కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 28 Jul 2022 00:36 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


తమాషా ప్రశ్నలు

1. సీసాలో పట్టని టానిక్‌?
2. ఐకమత్యం ఎక్కడుంటుందో తెలుసా?
3. సరిగ్గా సరస్సు మధ్యలో ఏం ఉంటుంది?


పొడుపు కథలు

1. పసుపు దుస్తులు విప్పిన పెళ్లికొడుకు బావిలో దూకాడు. ఏంటో చెప్పుకోండి?
2. పొరలపొరల బట్టలు. చింపిరి.. చింపిరి జుట్టు. ముత్యాల్లాంటి బిడ్డలు. ఏంటో తెలుసా?







నేను గీసిన చిత్రం


జవాబులు:

అంత్యాక్షరి: 1.గాలిపంకా 2.కానుక 3.కలప 4.పడవ 5.వనం

తమాషా ప్రశ్నలు!: 1.టైటానిక్‌ 2.తెలుగులో 3.ర

రెండూ.. ఒక్కటే!: 1.వల 2.ఈత 3.శిక్ష 4.ముగ్గు 5.రణం

కవలలేవి?: 2, 3

పొడుపు కథలు: 1.అరటిపండు 2.మొక్కజొన్న

అక్షరాల చెట్టు: UNCONDITIONAL



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని