ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 07 Aug 2022 00:17 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పొడుపు కథలు

1. నల్లటి మెట్టుకు నాలుగు కొమ్మలు. ఏంటో తెలుసా?
2. పగలు ముడుచుకుంటుంది. రాత్రి పరుచుకుంటుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. ఇచ్చే వాడు అతనే. పుచ్చుకునే వాడూ అతనే. ఇంతకీ ఏంటో తెలుసా?
4. రాజుగారికేమో తల చుట్టూ జడలు. రాణికేమో లేవు జడలు. ఇప్పుడు చెప్పుకోండి చూద్దాం. ఆ రాజు ఎవరో, ఆ రాణి ఎవరో?


తమాషా ప్రశ్నలు

1. సముద్రంలో కలిసే వరి ఏంటబ్బా?
2. చెవులకు ఇంపుగా ఉండే గీతం ఏది?
3. నెల మొత్తం వాడుకొని, ఒకరోజు మాత్రమే ఇచ్చే రాయి ఏంటి?






జవాబులు:

అక్షరాల చెట్టు: globalization

జత చేయండి : 1-ఎఫ్‌, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ

తమాషా ప్రశ్నలు : 1.గోదావరి 2.సంగీతం 3.కిరాయి

పొడుపు కథలు: 1.లవంగం 2.చాప 3.చేయి 4.సింహం, సివంగి (ఆడ సింహం)

పద వలయం! : 1.ఆనందం 2.ఆశ్చర్యం 3.ఆరంభం 4.ఆకారం 5.ఆరాటం 6.ఆశయం 7.ఆచంట 8.ఆఖరు

ఏది భిన్నం: 2



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని