అంత్యాక్షరి!

నేస్తాలూ.. ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి అక్షరంతోనే.. తర్వాతది ప్రారంభం అవుతుంది.

Updated : 11 Oct 2022 03:53 IST

నేస్తాలూ.. ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి అక్షరంతోనే.. తర్వాతది ప్రారంభం అవుతుంది.


అక్షరాల చెట్టు

చెట్టు ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే జాతరలో కనిపించే ఓ రాట్నం పేరొస్తుంది. అదేంటో కనుక్కోండి.


నేనెవర్ని?

అయిదక్షరాల పదాన్ని నేను. ‘మంట’లో ఉంటాను కానీ ‘జంట’లో లేను. ‘గట్టు’లో ఉంటాను కానీ ‘పట్టు’లో లేను. ‘కళ’లో ఉంటాను కానీ ‘కల’లో లేను. ‘వాన’లో ఉంటాను కానీ ‘కూన’లో లేను. ‘రంగు’లో ఉంటాను కానీ ‘రింగు’లో లేను. ఇంతకీ నేనెవర్ని?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.
1. జవియకేనంత
2. ర్యాపవణంర
3. నతీదీరం
4. యోల్లధుమడు
5. మపాహితం
6. గగసాసలు
7. హపేసోసాతం
8. డిగేవీమ్‌యో


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



జవాబులు

అంత్యాక్షరి : 1.పలక 2.కవి 3.విమానం 4.నంది 5.దిక్కులు

అక్షరాల చెట్టు : ABBREVIATIONS

పట్టికలో పదం : రంగులరాట్నం

నేనెవర్ని? : మంగళవారం  

గజిబిజి బిజిగజి : 1.విజయకేతనం 2.పర్యావరణం 3.నదీతీరం 4.మల్లయోధుడు 5.హిమపాతం 6.గసగసాలు 7.సాహసోపేతం 8.వీడియోగేమ్‌ 

ఏది భిన్నం? : 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని