కొంటె కొటేషన్‌

పోజు చూస్తే నీ కండలు భళా...తరచి చూస్తే అంతా డొల్ల!

Published : 08 Jun 2024 00:58 IST

  • పోజు చూస్తే నీ కండలు భళా...తరచి చూస్తే అంతా డొల్ల!

- సనపల గిరిబాబు, కింతలి

  • కండలు పెంచిన వయ్యారీ... నీతో పెట్టుకున్నోడు హరీ!

- ఎ.రాంబాబు, హైదరాబాద్‌

  • కాంత కండల బడాయి...టాటూలే గీటురాయి!

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం

  • కండలు పెంచిన సుందరి...బాహుబలికి సోదరి!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

  • బాగా పెంచావు కండ...ఆ బలమే నీకు అండ!

- ఇ.వి.ఎస్‌.దీపక్, బెంగళూరు

  • కండలు చూపే వనితా...సౌకుమార్యమూ చూపించు కూసింత!

- శ్రీవిద్య మోకా, విజయవాడ

 

  • నువ్వు చూస్తే సున్నితం...నీ కండలేమో ఉన్నతం!

- ఎ.లక్ష్మి, ఈమెయిల్‌

  • యుద్ధానికి నేను సిద్ధం...ఎవరొస్తారో చూద్దాం!

- జి.సాయి, ఈమెయిల్‌

  • అందమైన నీ మొహం...ఆశ్చర్యం నీ దేహం!

- భవసి, మచిలీపట్నం

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు