Fixed deposits: అధిక వడ్డీనిచ్చే ఈ ఎఫ్‌డీలు నెలాఖరు వరకే
కొన్ని ప్రముఖ బ్యాంకులు ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. డిపాజిట్ చేయడానికి ఈ మార్చి 31 వరకే గడువుంది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని ప్రముఖ బ్యాంకులు ప్రత్యేక కాలవ్యవధులకు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ ఎఫ్‌డీలను డిపాజిట్ చేయడానికి 2023 మార్చి 31వ తేదీ వరకే గడువు ఉంది. ఇవి సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ ప్రత్యేక ఎఫ్‌డీల కాలవ్యవధి, వడ్డీ రేట్లను ఈ కింది పట్టికలో చూడండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
Ap-top-news News
శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు