Home Loans: ప్రముఖ బ్యాంకుల్లో గృహ రుణ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్‌?

ఇంటి కొనుగోలు, నిర్మాణానికి చాలా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రుణాన్ని బట్టి, వడ్డీ రేట్లలో తేడాలుంటాయి. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 15 Apr 2023 20:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్ని రుణాల కంటే గృహ రుణాలపై (Home Loan) బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. ఈ రుణాలు ఎక్కువ విలువ, ఎక్కువ కాలవ్యవధి (ఈఎంఐలు) కలిగి ఉన్నందున, మీ గృహ రుణం వడ్డీ రేటులో చిన్న వ్యత్యాసం కూడా మీపై ఆర్థికంగా గణనీయమైన ప్రభావితం చూపెడుతుంది. కాబట్టి, రుణగ్రహీతలు ఇంటి రుణం దరఖాస్తు చేయడానికి ముందు వీలైనన్ని ఎక్కువ రుణ సంస్థల వడ్డీ రేట్లను సరిపోల్చాలి. దేశంలో ప్రముఖ బ్యాంకులు అందించే గృహ రుణ వడ్డీరేట్లు ఇక్కడ ఉన్నాయి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో పరిశీలించండి..

గమనిక: ఈ డేటా 2023 ఏప్రిల్‌ 12 నాటిది. ఈ పట్టికలో గృహ రుణాలపై అత్యల్ప వడ్డీ రేట్లు మాత్రమే తెలిపాం. క్రెడిట్‌ స్కోరు, వృత్తి, రుణ మొత్తంపై ఆధారపడి వడ్డీ రేట్లలో మార్పులుండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని