కారు రుణాలపై వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు ఎంతెంత?

దాదాపుగా అన్ని బ్యాంకులు కార్ల కొనుగోలుకు రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలపై వివిధ బ్యాంకులు ఎంతెంత వడ్డీని వసూలు చేస్తున్నాయో ఇక్కడ చూడొచ్చు.

Published : 15 Jun 2023 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్ల అమ్మకాలు భారత్‌లో ఏటా పెరుగుతున్నాయి. 2023 మే నెలలోనే దాదాపు 3.34 లక్షల కార్లు భారత్‌ అంతటా అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాల పెరుగుదలకు మరో ముఖ్య కారణం.. కార్ల కొనుగోలుకు బ్యాంకులు, వివిధ రుణసంస్థలు విరివిగా రుణాలను ఇవ్వడం. చాలా బ్యాంకులు కారు విలువలో 70-80% రుణంగా ఇస్తున్నాయి. 3-7 సంవత్సరాల రుణ ఈఎంఐల సౌకర్యాన్ని రుణగ్రహీతలు ఎంచుకోవచ్చు.

కారు రుణంపై ఈఎంఐ ఎంతనేది ఈ కింది పట్టికలో చూడండి..

గమనిక: ఈ డేటా జూన్‌ 8 నాటిది. ఈ పట్టికలో బ్యాంకులు అందజేసే అత్యల్ప వడ్డీ రేట్లను మాత్రమే తెలిపాం. క్రెడిట్‌ స్కోరును బట్టి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. ప్రాసెసింగ్‌ ఫీజును ఈఎంఐలో కలపలేదు. పై పట్టికలో తెలిపిన రుణ మొత్తం ఒక సూచిక మాత్రమే. అదనంగా కూడా రుణం తీసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని