logo

ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Updated : 23 Apr 2024 15:27 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 300 మంది సొసైటీ సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య ఖందేష్కర్ 40 మంది దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీలు అందించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పట్టణంలో దత్తత తీసుకున్న పలు కాలనీ ప్రజలకు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు