logo
Published : 01/12/2021 06:11 IST

ఈడు రాకుండానే జోడు..!

పెడన, న్యూస్‌టుడే: ఇరవై ఏళ్లలోపు వయసున్న ఒక యువకుడు, ఒక యువతి వివాహం చేసుకున్న సంఘటన పెడనలో వెలుగుచూసింది. ఎస్సై  మురళి కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన యువతి డిగ్రీ చదువుతోంది. ఈమెకు ఇటీవల మైనార్టీ తీరింది. ఇంటర్‌ చదువుతున్న సమయంలో కప్పలదొడ్డికి చెందిన ఒక బాలుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అతడికి 21 సంవత్సరాలు దాటక పోవటంతో మైనార్టీ ఇంకా తీరలేదు. వీరిద్దరూ మంగళవారం ఉదయం మోపిదేవి ఆలయంలో పెళ్లి చేసుకుని ఆతర్వాత పెడన పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వరుడికి 21 ఏళ్లు పూర్తికాకపోవడంతో ఈ వివాహం చెల్లదని పోలీసులు స్పష్టం చేసి, వారిద్దరినీ వేర్వేరుగా ప్రభుత్వ హాస్టళ్లకు పంపించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని