logo
Published : 29/11/2021 04:03 IST

నందమూరులో జ్యుడీషియల్‌ సబార్డినేట్‌ పరీక్షలు

పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు

పెడన, న్యూస్‌టుడే: పెడన మండలం నందమూరులోని వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో జ్యుడీషియల్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహించారు. టీసీఎస్‌ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఈ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 8 నుంచి 10 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో జరిగాయి. ఒక్కో బ్యాచ్‌కు 75 మంది అభ్యర్థుల్ని అనుమతించారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అభ్యర్థ్లులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 8 గంటల షిఫ్ట్‌కు 75 మందికిగాను 36 మంది మాత్రమే రాశారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని