logo

రామళ్లకోటలో స్వామివారి కళ్యాణం

మండలంలోని రామళ్లకోట గ్రామంలో శ్రీ వనం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.

Updated : 18 Apr 2024 19:06 IST

వెల్దుర్తి: మండలంలోని రామళ్లకోట గ్రామంలో శ్రీ వనం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శేషాలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉత్సవమూర్తులను హనుమాన్ వాహనంపై  గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు మాధవస్వామి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని