logo

సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపిద్దాం

భువనగిరి పట్టణ కేంద్రంలోని తారక రామ్ నగర్‌లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

Updated : 23 Apr 2024 16:02 IST

భువనగిరి: భువనగిరి పట్టణ కేంద్రంలోని తారక రామ్ నగర్‌లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఎన్‌ ఆశాలత మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల తరఫున నిలబడుతూ హక్కుల కోసం పోరాడుతున్న సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బందెల ఎల్లయ్య వనం రాజు, వల్దాస్ అంజయ్య, బోడ భాగ్య, చింతల శివ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని